Showing posts with label కవులు. Show all posts
Showing posts with label కవులు. Show all posts
తెలుగు ప్రాచీన కవులు మొదలుకొని ఆధునిక కవులు వరకు పలువురు ప్రముఖ కవుల గురించిన సంక్షిప్త సమాచారం కోసం http://te.wikipedia.org/wiki/%E0%B0%AE%E0%B1%81%E0%B0%96%E0%B1%8D%E0%B0%AF%E0%B0%AE%E0%B1%88%E0%B0%A8_%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81_%E0%B0%AA%E0%B1%81%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B0%95%E0%B0%BE%E0%B0%B2_%E0%B0%9C%E0%B0%BE%E0%B0%AC%E0%B0%BF%E0%B0%A4%E0%B0%BE అనే వికీపీడియా సైటు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
మన తెలుగు భాషకు తమ రచనలతో అపర ఖ్యాతి సంపాదించిన ఘనత కచ్చితంగా కవులదే. వారిలో చెప్పుకోదగిన వారు కవిత్రయంగా పిలువబడుతున్న నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రెగడ. వారిలో ప్రథముడు నన్నయ్య.